Home » Ali gave wedding invitation to Chiranjeevi
టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీ.. తన పెద్ద కుమార్తెను అత్తవారింటికి పంపించబోతున్నాడు. ఇక కూతురు పెళ్లి పనులు మొదలుపెట్టిన అలీ.. శుభలేఖలు అందించే పనిలో పడ్డాడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి శుభలేఖను అందించిన అలీ దంపత