Home » Ali
విజయవాడ : అలీ.. పొలిటికల్ ఎంట్రీ కన్ఫామ్ అయ్యింది. 2019, జనవరి 9వ తేదీ ముహూర్తం ఖరారైంది. ఏ మాత్రం ఆలస్యం లేదు మిత్రమా అన్నట్లు.. ఆప్తమిత్రుడు, క్లోజ్ ఫ్రెండ్ అయిన పవన్ కల్యాణ్ ను వదిలేసి మరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటం చర్చనీయాంశం అయ్�