Home » Alia Bhatt comment goes viral
అసలే వరుస సినిమాలు ఫ్లాప్ అవుతూ బాలీవుడ్ బాధల్లో ఉంటే రోజు రోజుకి బాయ్‌కాట్ బాలీవుడ్ వివాదం ముదురుతోంది. బాలీవుడ్ స్టార్స్ ని, బాలీవుడ్ సినిమాలని వరుసపెట్టి బాయ్‌కాట్ చేస్తున్నారు బాలీవుడ్ ప్రేక్షకులు. ఇలాంటి సమయంలో సైలెంట్ గా ఉండాల్సి�