Home » Alia Bhatt Devara Song
Alia Bhatt Devara Song : అలియా భట్ దేవర పాపులర్ సాంగ్ చుట్టమల్లె చుట్టేస్తాంది అనే పాటను చాలా క్యూట్‌గా పాడుతూ అలరించింది. అలియా పాట వినగానే ఎన్టీఆర్ కూడా వావ్ అనేశాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.