-
Home » Alia Bhatt Interview
Alia Bhatt Interview
Alia Bhatt : నేను నచ్చకపోతే నా సినిమాలు చూడకండి.. ఆలియా వ్యాఖ్యలు.. ఈ సారి బాయ్‌కాట్ అలియా..
August 24, 2022 / 07:50 AM IST
అసలే వరుస సినిమాలు ఫ్లాప్ అవుతూ బాలీవుడ్ బాధల్లో ఉంటే రోజు రోజుకి బాయ్‌కాట్ బాలీవుడ్ వివాదం ముదురుతోంది. బాలీవుడ్ స్టార్స్ ని, బాలీవుడ్ సినిమాలని వరుసపెట్టి బాయ్‌కాట్ చేస్తున్నారు బాలీవుడ్ ప్రేక్షకులు. ఇలాంటి సమయంలో సైలెంట్ గా ఉండాల్సి�