Home » Alia Bhatt Shines in Pink Dress at Brahmastra Promotions
అలియా భట్ బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా ఇలా పింక్ డ్రెస్ లో కనువిందు చేసింది. ప్రస్తుతం అలియా ప్రగ్నెంట్ అవ్వడంతో డ్రెస్ వెనుక బేబీ ఆన్ బోర్డు అని రాపించడం విశేషం.