Home » Alia Instagram
సాధారణంగానే హీరోయిన్స్ రోజూ వ్యాయామాలు, యోగాలు చేస్తూ ఫిట్ గా ఉంటారు. పెళ్లి అయినా, పిల్లలు పుట్టినా ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయాల్సిందే. లేకపోతే కెరీర్ కి ప్రమాదం తప్పదు. అందుకే అలియా భట్ కూడా పాపా పుట్టిన రెండు నెలలకే బాడీ మీద ఫోకస్ చేసేసింది. �