Alibaba chairman

    నో రిటైర్మెంట్..! : అలీబాబా చైర్మన్ పదవికి జాక్ మా వీడ్కోలు

    September 9, 2019 / 07:10 AM IST

    కంపెనీలో పనివేళలపై కొత్త ఫార్మూలాలను సృష్టించి ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేసే చైనీస్ ఈ కామర్స్ రిటైల్ కంపెనీ అలీబాబా సహా వ్యవస్థాపకుడు, టెక్ బిలియనర్ జాక్ మా.. చైర్మన్ పదవి నుంచి తప్పుకోనున్నారు. సెప్టెంబర్ 10న అలీబాబా చైర్మన్ పదవి నుం�

10TV Telugu News