Home » Alibaba Company
వారంలో 6 రోజులు ఆఫీసు.. ఒక రోజు వీకాఫ్.. 8 గంటల డ్యూటీ.. చాలా కంపెనీల్లో ఇది కామన్. కానీ, ఓ కంపెనీలో మాత్రం రోజుకు 12 గంటలు డ్యూటీ చేయాలి. ఓవర్ టైమ్ పనిచేయాలి.