Home » Alibaba Founder
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అలీబాబా వ్యవస్థాపకుడు జాక్మా నోరుజారి చేసిన అనాలోచిత వ్యాఖ్యల వల్ల ఆయన 344 బిలియన్ డాలర్లు నష్టపోయారు. అంటే భారత కరెన్సీలో 25 లక్షల కోట్లకు పైమాటే.