Home » Alien love
ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఎక్కడి నుంచో వచ్చి.. తమ ప్రేమను, అభిమానాన్ని పంచే వ్యక్తి కోసం టీనేజ్ లో ఎదురుచూడటం మామూలే. అలా నిజంగా వేరే ప్రపంచంలో ఉన్న వారినే ప్రేమిస్తా.. డేటింగ్ చేస్తా అంటే ఎలా..