Aligina Batukamma

    ఆరవ రోజు అలిగిన బతుకమ్మ

    October 3, 2019 / 02:39 AM IST

    తెలంగాణ సంస్కృతికీ సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా రాష్ట్రవ్యాప్తంగా  బతుకమ్మ పండుగ సంబురాలు అంగరాన్నంటున్నాయి. తొమ్మిది రోజుల పాటు ప్రతీ రోజు సాయంత్రం పూలతో బతుకమ్మను పేర్చి పూజించుకుంటారు. తెలంగాణలోని వాడ వాడలా ఎక్కడ చూసినా పూల స�