-
Home » ALIMCO Job Vacancies 2022 Notification invites Applications
ALIMCO Job Vacancies 2022 Notification invites Applications
ALIMCO Job Vacancies : ఆర్టిఫీషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఖాళీల పోస్టుల భర్తీ
November 4, 2022 / 05:16 PM IST
కోఫా, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, పెయింటర్, వెల్డర్ ట్రేడుల్లో పోస్టుల ఖాళీలు ఉన్నాయి. ఖాళీల వివరాలకు సంబంధించి కోఫా ఖాళీలు 3, ఫిట్టర్ ఖాళీలు 2, టర్నర్ ఖాళీలు 1, మెషినిస్ట్ ఖాళీలు 1 , పెయింటర్ ఖాళీలు 1, వెల్డర్ ఖాళీలు 2 ఉన్నాయి.