Home » Alimul Sheikh
సాధారణంగా పిల్లలు ఇంట్లో ఫోన్లతో ఆడుకోవడం కామన్. తెలిసి తెలియని వయస్సులో పిల్లలు ఆ ఫోన్లలో గేమ్స్, వీడియోలు చూసి సంతోషపడుతుంటారు. అదే అలవాటుతో ఓ ఏడేళ్ల పిల్లాడు పక్కంటోళ్ల ఫోన్‌తో ఆడుకుంటూ పగలకొట్టాడు. ఆ విషయం తెలిసిన పక్కంటోళ్లు ఆవేశంతో �