Home » alive hospital
హైదరాబాద్ లో మరో ఇద్దరు హత్యకు గురయ్యారు. లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలివ్ ఆస్పత్రి వద్ద రౌడీ షీటర్లు చాందీ, అబూ గొడవ పడ్డారు. పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిద్దరూ మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్�