-
Home » alive in cremation
alive in cremation
ఎప్పుడు ఛస్తాడాని ఎదురుచూపులు : బ్రతికుండగానే వ్యక్తిని శ్మశానానికి తీసుకెళ్లిన కుటుంబం
August 3, 2020 / 10:35 AM IST
కలికాలం..అందులోను కరోనా కాలంలో జరిగే దారుణాల గురించి వింటుంటే ఒళ్ళు గగొర్పొడుస్తోంది. మనిషిలో ఉండే మానవత్వం రోజురోజుకీ చచ్చిపోతో? అనే ఆందోళన కలుగుతోంది. బతికున్న వ్యక్తి ఎప్పుడు పోతాడా అన్నట్టుగా సమాజం ఎదురుచూస్తున్న రోజులు వెలుగులోకి వస�