-
Home » all apps
all apps
iPhone Animations: ఈ ఐఫోన్ వెర్షన్లో అన్ని యాప్‌లకు 120HZ యానిమేషన్స్
January 31, 2022 / 02:57 PM IST
యాపిల్ ఐఫోన్ 13 ప్రో (ప్రో మ్యాక్స్)లో 120Hz ప్రమోషన్ డిస్ ప్లేతో రానుంది. అది కేవలం సెకనుకు 120 ఫ్రేముల డిస్ ప్లే అందించగల యాప్ లకు మాత్రమే అందించేది.