all calls from landlines

    జనవరి 1 నుంచి మీ మొబైల్ నెంబర్‌కు 11 అంకెలు..!

    November 25, 2020 / 09:38 PM IST

    Calling mobile number from January 11 Digits : ల్యాండ్ ఫోన్ నుంచి మొబైల్ నెంబర్లకు కాల్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే.. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ల్యాండ్ ఫోన్ నుంచి మొబైల్ నెంబర్లకు కాల్ చేయాలంటే జీరో (0) యాడ్ చేయాల్సిందే.. మొబైల్ నెంబర్ 10 అంకెలు ఉంటే.. దానికి ముందు మరో అం

10TV Telugu News