-
Home » All CMs
All CMs
Odisha CM : వ్యాక్సినేషన్ పై అన్ని రాష్ట్రాల సీఎంలకు పట్నాయక్ లేఖ
June 2, 2021 / 09:13 PM IST
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రానున్న కొవిడ్ వేవ్ ల నుంచి ప్రజలను రక్షించేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అన్నారు.