-
Home » all continents
all continents
Starlinks Internet ఇకపై అన్ని ఖండాల్లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీసెస్.. ఎక్కడైనా అందుబాటులోకి ఇంటర్నెట్
September 19, 2022 / 12:05 PM IST
ఎలన్ మస్క్ సంస్థ ‘స్పేస్ ఎక్స్’ మరో ఘనత సాధించింది. తాజాగా ఏడు ఖండాల్లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. కేబుళ్లు, మొబైల్ టవర్లతో పని లేకుండానే యూజర్లు ఈ టెక్నాలజీతో ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు.