All Died in Uttar Pradesh

    ఆవుదూడ కోసం ఐదుగురు మృతి..ఊరు ఊరంతా విషాదమే

    September 9, 2020 / 09:55 AM IST

    ఓ ఆవుదూడ కోసం ఐదుగురి ప్రాణాలు బలైపోయాయి. ఆవుదూడ ఏంటీ ఐదుగురి చావుకు కారణం కావటమేంటి అనుకోవచ్చు..కానీ పాపం దాంట్లో ఆవుదూడ తప్పేమీ లేదు..ఓ బావిలో పడిపోయిన ఆవుదూడను కాపాడేందుకు వెళ్లినవారు మృత్యువాత పడ్డారు. ప్రాణాపాయంలో ఉన్న ఓ దూడను కాపాడుదా

10TV Telugu News