Home » All India Institute of Medical Sciences
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 81 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబధిత విభాగాలలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థులు నవంబరు 30లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంబీబీఎస్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయోపరిమితి 33 సంవత్సరాలు లోపు ఉండాలి. దరఖాస్తు ఫీజుగా యూఆర్ అభ్యర్థులకు రూ. 3000, ఓబీసీ అభ్యర్థులకు రూ.1000.గా నిర్ణయించారు.
అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 67,700 జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు 10 జులై 2023ని చివ
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్లో మెడికల్ పీజీ ఎంఎస్, ఎండీ, డీఎన్బీ, ఎండీఎస్, పీహెచ్డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాల