Home » All India Kisan Sangharsh Coordination Committee
farmer unions : కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేస్తున్న పోరాటంలో లుకలుకలు స్టార్ట్ అయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలతో రైతు సంఘాల్లో చీలిక ఏర్పడింది. ఆందోళనల నుంచి రెండు రైతు సంఘాలు తప్పుకోవడం