Home » All India NR Congress
చెట్ల కింద అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం ఎక్కడైనా చూశారా ? కానీ అలాంటి సీన్ ఆ రాష్ట్రంలో కనిపించింది. ఆరు బయట కుర్చీలు, టేబుళ్లు వేసుకుని అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎదురెదురు కూర్చొగా.. వారి ముందట..కుర్చీలో స్పీకర్ ఛైర్ లో కూర్చొని సమావేశ