All India Presiding Officers Conference

    ఒకే దేశం..ఒకే ఎన్నిక దేశానికి ఎంతో అవసరం : ప్రధాని మోడీ

    November 26, 2020 / 04:13 PM IST

    PM Modi reacted Jamili Elections : జమిలీ ఎన్నికలపై ప్రధాని మోడీ మరోసారి స్పందించారు. ఒకే దేశం..ఒకే ఎన్నిక దేశానికి ఎంతో అవసరం అన్నారు. దేశంలో ఎప్పుడూ ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇదంతా అభివృద్ధిపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఈ అంశంపై కూల�

10TV Telugu News