Home » All India Rank
మహారాష్ట్రలో వాషిం జిల్లాలోని మారుమూల బెల్ఖేడ్ గ్రామానికి చెందిన రైతు కుమారుడు నీల్‌కృష్ణ గజరే. గత రెండేళ్లుగా పట్టుదల, కృషితో చదివి ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ) మెయిన్స్‌లో అద్భుతమైన స్కోరు సాధించాడు.