Home » All Indian states
భారతదేశంలో కరోనా మహమ్మారి వదలడం లేదు. వైరస్ సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తూనే ఉంది. లక్షల కేసులు నమోదవుతున్నాయి. ప్రధాన రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు రికార్డ్ స్థాయిలో బయటపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
భారతదేశం దేశం విభిన్న మతాల.. కలయిక. అంతేకాదు..భారతీయులు తినే ఆహారంలో కూడా ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకమైన అలవాట్లు ఉన్నాయి. దేని రుచి దానిదే. భారత్ లో ఉండే రుచుల గురించి చెప్పుకోవాలంటే పెద్ద గ్రంథమే అవుతుంది. ఏ రాష్ట్రానికి ఆ రుచి అన్నట్లుగా �