-
Home » All Indian students
All Indian students
Operation Ganga : యుక్రెయిన్లో సుమీ నుంచి పూర్తైన భారతీయుల తరలింపు.. 12 బస్సుల్లో బయల్దేరిన విద్యార్థులు
March 8, 2022 / 08:17 PM IST
యుక్రెయిన్లో సుమీలో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ మంగళవారం (మార్చి 8న) ప్రారంభమైంది. సుమీ నగరం నుంచి భారతీయ విద్యార్థులు 12 బస్సుల్లో బయల్దేరారు.