All measures for the safety

    శ్రీశైలం డ్యామ్ భద్రతకు చర్యలు తీసుకుంటున్నాం : మంత్రి అనిల్

    November 21, 2019 / 10:56 AM IST

    శ్రీశైలం డ్యామ్‌ భద్రత గురించి సంబంధిత అధికారులో ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ మాట్లాడారు. డ్యామ్‌ పరిస్థితిపై ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి నివేదిక తెప్పించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ..శ్రీశైలం డ్యామ్ కు ఎటువం

10TV Telugu News