Home » All Passengers Safe
న్యూఢిల్లీ నుంచి ఝాన్సీ వెళ్తున్న తాజ్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు వ్యాపించాయి. దీంతో రైలుని హర్యానాలోని అసోతి స్టేషన్ వద్ద నిలిపివేశారు.