Home » all-time low
డాలరుతో పోలిస్తే రూపాయి విలువ భారీగా పతనమైంది. అత్యంత కనిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం రూపాయి విలువ 43 పైసలు తగ్గి, 81.52 వద్ద కొనసాగుతోంది. మరోవైపు భారత మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఎల్ఐసీ షేర్ ఆల్ టైం దిగువకు పడిపోయింది. వరుసగా తొమ్మిది రోజులుగా పడుతూ ఉన్న షేర్ ప్రభావానికి షేర్ హోల్డర్లు లిస్టింగ్ చేసినప్పటి నుంచి ఇప్పటికి రూ.1.41లక్షల కోట్లు పోగొట్టుకున్నారు.
రూపాయి విలువ ఆల్ టైం దిగువకు పడిపోయింది. ట్రేడింగ్‌లో ఫారెక్స్ మార్కెట్లో సోమవారం అమెరికా డాలర్‌పై రూపాయి విలువ 77.58 రూపాయలకు పడిపోయింది.