-
Home » Alla Ramakrishna Reddy Resigned
Alla Ramakrishna Reddy Resigned
వైసీపీకి బిగ్ షాక్ : ఎమ్మెల్యే పదవి, వైసీపీకి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా
December 11, 2023 / 11:59 AM IST
ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామాను అందజేశారు.