Home » Allahaba
ఓట్లకు నోట్లిచ్చే నేతలున్నారు కానీ, సమస్యకు పరిష్కారం చూపే నాయకులే లేకుండా పోయారు. ఒకే కుటుంబంలో 60కి పైగా ఓట్లున్నా ఆ ఇంటి గోడు ఎవరికీ వినిపించడం లేదు. 98ఏళ్ల వయస్సున్న ఆ ఇంటి పెద్ద ఈ సారి సమస్య తీరితేనే కానీ, ఓటు వేయమని భీష్మించుకుని కూర్చున్�