Home » Allakonda Raju
సైదాబాద్ చిన్నారి ఇంటి వద్ద వైఎస్ షర్మిల దీక్ష చేపట్టారు. ఈ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. చిన్నారి ఘటనపై తెలంగాణ సీఎం స్పందించే వరకు కదిలేది లేదని దీక్షకు కూర్చున్నారు షర్మిల.