Allari Naresh Emotional

    చానాళ్లకి హిట్ వచ్చిన ఆనందంలో ఉద్వేగానికి లోనైన నరేష్..

    February 20, 2021 / 09:56 PM IST

    Allari Naresh: ఇన్నాళ్లు తెలుగు ప్రేక్షకులను తన కామెడీ టైమింగ్‌తో అలరించాడు ‘అల్లరి’ నరేష్.. తెలుగులో ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్ తర్వాత హాస్యనటుడిగా అంతటి పేరు తెచ్చుకున్నారు.. ఇప్పుడు తనలోని నటుణ్ణి బయటకు తీసే విభిన్నమైన పాత్రలతో విలక్షణ నటుడిగ�

10TV Telugu News