Home » Allari Naresh photos
అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న ‘ఆ ఒక్కటి అడక్కు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. నేడు నాని గెస్ట్ గా గ్రాండ్ గా జరిగింది.
అల్లరి నరేష్ ఉగ్రం అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న నరేష్.. క్లాస్ లుక్స్ ఫోటోలకు ఫోజులిచ్చి అదరగొట్టాడు.
నాంది సినిమా తరువాత దర్శకుడు విజయ్ కనకమేడలతో అల్లరి నరేష్ చేస్తున్న రెండో సినిమా ఉగ్రం. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నిఖిల్, విశ్వక్ సేన్, అడివి శేష్, సందీప్ కిషన్, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, శివ నిర్వాణ గెస్ట్ లుగా వచ్చారు.
అల్లరి నరేష్, మిర్నా మీనన్ హీరోహీరోయిన్లుగా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్న సినిమా ఉగ్రం. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని రోజులు నుంచి ఉత్తరాంధ్రలోని పలు సెంటర్స్ లో చిత్ర యూనిట్ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే విజయనగరం, వైజాగ్ లో
నాంది వంటి బ్లాక్ బస్టర్ తరువాత అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల కలయికలో వస్తున్న సినిమా ఉగ్రం. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నిన్న రాజమండ్రిలో సందడి చేసిన చిత్ర యూనిట్.. నేడు గోదావరికి హారతి పెట్టె కార్యక్రమంలో పాల్గొన్నారు.
అల్లరి నరేష్ తనకి నాంది వంటి బ్లాక్ బస్టర్ హిట్టుని అందించిన దర్శకుడు విజయ్ కనకమేడలతో కలిసి మరోసారి చేస్తున్న సినిమా ఉగ్రం. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ తాజాగా రాజమండ్రిలో సందడి చేశారు.