allegedly rapes

    transfer certificate కోసం వెళితే..అత్యాచారం చేసిన స్కూల్ ఛైర్మన్

    September 11, 2020 / 08:21 AM IST

    Greater Noida : విద్యా బుద్దులు చెప్పి సన్మానమార్గంలో పయనించాలని చెప్పాల్సిన టీచర్స్ లలో కొంతమంది.సభ్య సమాజం తలదించుకొనేలా వ్యవహరస్తున్నారు. విద్యార్థులపై అత్యాచారాలకు పాల్పడుతూ ఆ వ్యవస్థకే మచ్చ తెస్తున్నారు. తన సోదరుడి ట్రాన్స్ ఫర్ సర్టిఫికేట్ �

10TV Telugu News