Home » alliance form
బీజేపీ మీద పోరులో విపక్షాలకు నితీష్ కుమార్ ఆశాదీపంలా కనిపిస్తున్నారు. నిజంగా నితీష్ ప్రభావం జాతీయ రాజకీయాలపై ఉంటుందా.. మోదీకి ప్రత్యామ్నాయంగా నితీష్ నిలవగలరా.. అసలు విపక్షాలన్నీ ఒక్కతాటి మీదకు వస్తాయా.. అది సాధ్యమేనా ?
బిహార్ పరిణామాలతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. కమలం పద్మవ్యూహానికి చిక్కకుండా.. బీజేపీకి ముందే కటీఫ్ చెప్పిన నితీష్ కుమార్ తీరుపై.. విపక్షాలు ప్రశంసలు గుప్పిస్తున్నాయ్. దీంతో పాటు తమకు ఓ హోప్ దొరికినట్లు ఫీల్ అవుతున్నాయ్. ఎన్డీఏకు వ్యతిరే�