Home » Allow Work From Home
కోవిడ్ 19 కేసులు రోజు రోజుకు పెరగటం తగ్గటం లేదు. ఈ వైరస్ విజృంభిస్తున్న నేపధ్యంలో ప్రపంచ దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. దీంతో మన దేశంలో కూడా గత నెలరోజులుగా లాక్ డౌన్ కొనసాగుతూనే ఉంది. ఈ లాక్ డౌన్ తో దిగ్గజ సంస్ధలు అన్ని కూడా మూతపడ్డాయి