Home » allowance
ఉపాధి పోయి..తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్మికులకు కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. ఈఎస్ఐసీ (ESIC) నిబంధనలు సడలించాలని నీతి ఆయోగ్ – కేంద్ర ఆర్థిక శాఖ రెండు నెలల కిందట సిఫార్సు చేశాయి. మూడు నెలల పాటు వారి సగటు జీతంలో 50 శాతం చెల్లించాలని తాజాగా నిర
దీపావళి కంటే ముందుగానే కర్నాటక ప్రభుత్వం పోలీసులకు కానుక అందించింది. అదనంగా వెయ్యి రూపాయలు భత్యం ప్రకటించింది. అంతేగాకుండా..వారి జీతాల సవరణనను చేసింది. సీనియర్ పోలీసు అధికారి రాఘవేంద్ర ఔరాద్కర్ రూపొందించిన జీతాల నివేదికను వెంటనే అమలు చేయా