allowance to husband

    భార్యే భర్తకు నెలవారీ భరణం ఇవ్వాలని తీర్పునిచ్చిన కోర్టు..!!

    October 23, 2020 / 10:46 AM IST

    Uttar Pradesh court : ఉత్తరప్రదేశ్ లోని ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. భర్యే భర్తకు భరణం ఇవ్వాలని తీర్పునిచ్చింది.ఈ భరణాన్ని ఆ భర్త ఖర్చుల కోసం ప్రతీ నెలా ఇవ్వాలని తీర్పునిచ్చంది. దీంతో సదరు భార్య షాక్ అయ్యింది. సాధారణంగా భార్యాభర్తలు విడాకులు �

10TV Telugu News