Allu Arha Anjali Anjali Song

    అల్లు అర్హ ‘అంజలి అంజలి’ సాంగ్ చూశారా!

    November 21, 2020 / 12:50 PM IST

    Happy BirthDay Allu Arha: స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ గారాలపట్టి అల్లు అర్హ పుట్టినరోజు నేడు (నవంబర్ 21). ఈ సందర్భంగా క్లాసిక్‌ మూవీ ‘అంజలి’ సినిమాలోని ‘అంజలి అంజలి అంజలి’ అనే పాటను రీ క్రియేట్ చేసి.. వీడియో సాంగ్ అల్లు అర్జున్ యూట్యూబ్ ఛానెల్ లో విడుదల చ�

10TV Telugu News