Home » Allu arjun act in cocacola ad song with armaan malik and tribe
పుష్ప సినిమా తర్వాత బన్నీ క్రేజ్ వేరే లెవెల్ కి వెళ్ళింది. ఈ సినిమా తర్వాత బన్నీకి వరుస యాడ్స్ కూడా వస్తున్నాయి. తాజాగా మరో యాడ్ తో ముందుకొచ్చాడు బన్నీ. ఫేమస్ కూల్ డ్రింక్ బ్రాండ్ కోకాకోలా యాడ్ లో అల్లు అర్జున్ నటించాడు. అయితే ఈ యాడ్ ని ఒక సాంగ