Home » Allu Arjun Emotional
నానమ్మ మీద ఉన్న ప్రేమతో అల్లు అర్జున్.. చిరంజీవి ఎదుట కంటతడి ((Allu Arjun Emotional)) పెట్టుకున్నారు.
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ(చినబాబు) నిర్మించిన సినిమా ‘అల వైకుంఠపురములో’. సంక్రాంతి కానుకగా 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మ్యూజిక్ కన్సర్ట్ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగింది