Home » Allu Arjun Fans Protesting Before Geetha Arts For Pushpa 2 Update
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా మార్చిన సినిమా ‘పుష్ప-ది రైజ్’. ఒక తెలుగు సినిమాగా వచ్చి మొత్తం దేశాన్ని తన వైపు తిప్పుకోవడమే కాకుండా, తగ్గేదెలా అనే మ్యానరిజంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. ఫస్ట్ పార�