Home » Allu Arjun first film
ఎప్పటిలాగానే ఇండస్ట్రీకి హీరోలు రావడం.. సినిమాలు రావడం సాధారణ విషయమే. కానీ కొన్ని సినిమాలు ఎన్నేళ్లైనా కూడా అలా గుర్తుండిపోతాయి. అలా గుర్తుండే సినిమాలలో గంగోత్రి సినిమా కూడా ఒకటి.