-
Home » Allu Arjun Instagram post
Allu Arjun Instagram post
అల్ట్రా స్టైలిష్ లుక్‌లో అల్లు అర్జున్.. అదుర్స్ అంటున్న ఫ్యాన్స్..
August 20, 2020 / 01:19 PM IST
Allu Arjun’s Ultra Stylish Look: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరుకి తగ్గట్టే ఎప్పటికప్పుడు ట్రెండీ ఫ్యాషన్‌తో ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటుంటాడు. ముఖ్యంగా యూత్ బన్నీ స్టైల్, ఫ్యాషన్‌ను ఎక్కువగా ఫాలో అవుతుంటారు. సినిమాలతో పాటు బయట కూడా బన్నీ స్టైలిష్‌గా కనిప�