Home » Allu Arjun New Photos
అల్లు అర్జున్ పుష్ప టీంతో కలిసి బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేస్తున్నారు. ఇక అక్కడి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.