Allu Arjun Tested Negative

    Allu Arjun Tested Negative : అల్లు అర్జున్‌కు కోవిడ్ నెగిటివ్..

    May 12, 2021 / 11:50 AM IST

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా నుండి కోలుకున్నారు.. ఇటీవల తనకు కోవిడ్ సోకినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారాయన. 15 రోజులపాటు హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. వైద్యుల సలమహాలు పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకుని కోలుకున్నారు..

10TV Telugu News