Home » Allu Arjun upcoming films
పుష్ప ఫస్ట్ పార్ట్ రిలీజ్ కు రెడీ అవుతోంది. సెకండ్ పార్ట్ ఎప్పటి నుంచి స్టార్టవుతుందో డేట్ కూడా చెప్పేశారు ప్రొడ్యూసర్లు. బన్నీకి ఆల్రెడీ ఐకాన్ తో పాటు బోయపాటితో సినిమాలు..
ఇప్పుడు మన తెలుగు హీరోలు వరసపెట్టి సినిమాలు చేసేస్తూ తీరిక లేకుండా ఉంటున్నారు. నేషనల్ వైడ్ మన హీరోలకు మార్కెట్ పెరగడంతో వరసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు.